Black Telugu Movie Review: On the whole, Black is a crime thriller that has a good story but is spoilt with uneven narration. Aadi Sai Kumar is sincere with his act but the proceedings are dull and do not create any impact on the audience leaving them disinterested.
Ratings: 2/5, Review by 123 Telugu
Visit the site for more info
Black Telugu Movie Review By The Times of India
Overall, ‘Black’ is a perfect crime thriller with a unique story, gripping screenplay, incredible visuals, and outstanding background score. The film will give you an edge-of-the-seat experience. Give it a try.
Ratings: 2.75/5
Visit the site for more info
Black Telugu Movie Review By Satya Pulagam
ఆది సాయికుమార్ హిట్ కోసం మరో ప్రయత్నం చేయక తప్పదు. ఒక ట్విస్ట్, ఒక సాంగ్, రెండు మూడు సీన్లు బావున్నా పర్లేదు థియేటర్లకు వెళ్లి చూసి వస్తామనుకునే ప్రేక్షకులు వెళ్ళవచ్చు. దర్శకత్వ లోపం వల్ల ఆది సాయికుమార్ ప్రయత్నం, నిర్మాత డబ్బులు వృథా అయ్యాయి.
Ratings: 1.5/5
Visit the site for more info
Black Telugu Movie Review By Rambabu
Aadi Sai Kumar tried to block the minds of movie lovers with his film Black teaming with the director GB.Krishna.However, an insipid story, lackluster screenplay, and direction, and tepid performances from the cast and crew turned the film into a disaster. Taking into consideration all the above points
Ratings: 1.5/5
Visit the site for more info
Black Movie Trailer
Black Telugu Movie Review By Filmy focus
Director GB Krishna’s core concept based on SleepWalk disorder is okay and his idea of interlinking the entire premise with various sub plots related to a crime incident is good but his ideas are not executed in an effective manner on screen.
GB Krishna’s on paper idea of showcasing two different shades in the hero though sleepwalk disorder lacks proper details due to which most of the film looks like an aimless thriller. Instead he would have dealt with the same concept in a different version for much better results.
To summerize, Black is a mysterious crime thriller that has decent performances from the lead artist’s but the uneven narrative and lack of gripping presentation comes as demerits for the movie. Aimless thriller!
Ratings:1.5/5
Visit the site for more info
Black Movie Review By Subbarao N
నటీనటుల విషయానికి వస్తే ఆది సాయికుమార్ కానిస్టేబుల్ పాత్రకు పెద్దగా సూట్ కాలేదు. అయితే గతంలో కంటే యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. రామకృష్ణ నేతృత్వంలో చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు బాగున్నాయి. ఎస్. ఐ. విహన్ వర్మ గా కౌషల్ నటించాడు. అవసరమైన బిల్డప్ తప్పితే అతను సాల్వ్ చేసే సమస్య ఏదీ ఇందులో ఉండదు. ఆ మధ్య వచ్చిన ‘అతడు ఆమె ప్రియుడు’లోనూ కౌశల్ చక్కని నటన ప్రదర్శించాడు. కానీ ఈ రెండు సినిమాలూ అతనికి నిరాశను కలిగించాయనే చెప్పాలి.
హీరోయిన్ దర్శన బానిక్ పాత్రకు ఇందులో పెద్దంత ప్రాధాన్యం లేదు. అయితే రావత్ గా నటించిన వ్యక్తి యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి. ‘పెళ్ళి’ ఫేమ్ పృథ్వీరాజ్ డాక్టర్ గానూ, ఆమని హీరో తల్లిగానూ కీలక పాత్రలు పోషించారు. సూర్య, సత్యం రాజేశ్, తాగుబోతు రమేశ్, మధునందన్, ఆనంద చక్రపాణి తదితరులు ఇతర పాత్రలలో కనిపిస్తారు. సతీశ్ ముత్యాల సినిమాటోగ్రఫీ, సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం బాగున్నాయి. అమర్ రెడ్డి ఎడిటింగ్ పూర్ గా ఉంది. సినిమా అయిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో మరో పది నిమిషాల కథను నడిపారు. ప్రేక్షకులకు కూడా స్లీప్ వాక్ డిజార్డర్ ఉండి ఉంటే, థియేటర్ లోని సగం జనం బయటకు వెళ్ళిపోయేవారేమో! ఆది సాయికుమార్ కథల ఎంపిక విషయంలోనే కాదు డైరెక్టర్స్ సెలక్షన్ లోనూ జాగ్రత్త పడకపోతే… కెరీర్ ముందుకు సాగడం కష్టం. మైండ్ బ్లాంక్!
Ratings: 2/5
Visit the site for more info
Black Movie Review By News Desk
On the whole, Black is a crime thriller with good but weak execution. Despite Aadi’s acting skills and a few interesting episodes, the movie is not up to expectations, and with F3 declared a hit already, it’s hard to attract the audience to the theaters.
Ratings: 1.5/5
Visit the site for more info
Black Movie Review by Movie Matters
READ MORE: