Check Liger Movie Review Telugu Ratings, Story, Trailer & Other Updates
Story: లైగర్ (విజయ్ దేవరకొండ) మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం తన తల్లి బాలమణి (రమ్యకృష్ణ)తో కలిసి బతకడానికి ముంబై వస్తాడు. నేషనల్ ఛాంపియన్ అవ్వాలని కల కంటాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య లైగర్, తాన్య (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు. మరీ లైగర్ జర్నీలో తాన్య ప్రేమ దేనికి దారి తీసింది ?, లైగర్ తాను అనుకున్న గోల్ కి రీచ్ అయ్యాడా? లేదా ?, అసలు లైగర్ తన కలని నిజం చేసుకోవడానికి చేసిన కృషి ఏమిటి ?, ఈ మధ్యలో మైక్ టైసన్ ట్రాక్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.
Liger Movie Review Telugu
Ratings:–2.5/5, Review by 123 Telugu
విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగానే ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం పూర్తిస్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు. కథనం రొటీన్ గా సింపుల్ గా ఉండటం, కొన్ని చోట్ల సీన్స్ సిల్లీగా సాగడం, ఇక సినిమాలో ఉన్న బలమైన కాన్ ఫ్లిక్ట్ ను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే విజయ్ దేవరకొండ హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఓవరాల్ గా లైగర్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అయితే, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం కనెక్ట్ కాదు.
Visit the site for more info
Ratings:–2/5, Liger Movie Review Telugu by తుమ్మల మోహన్
సాంకేతికంగా చూస్తే నేపథ్య సంగీతం కాస్త బెటర్. సినిమాటోగ్రఫీ ఓకే. పాటలన్నీ అర్థం అవుతూ కానట్లు అనిపించాయి. హాలీవుడ్ తరహా యాక్షన్ మూవీ చేయాలనుకోవటం తప్పు కాదు. ఏ సినిమా అయినా మన ప్రేక్షకులకు ఎమోషన్‌కు కనెక్ట్ అవుతారు. ఆ పాయింట్ లైగర్‌లో మిస్ అయ్యిందేది సుస్పష్టం. చివరగా.. బాక్సాఫీస్ రింగులో కుప్ప కూలిన ‘లైగర్’
Visit the site for more info
Ratings:– , Liger Movie Review Telugu by Eenadu
విజయ్ దేవరకొండ నటన మెప్పిస్తుంది. లైగర్ పాత్ర కోసం తనని తాను తీర్చిదిద్దుకున్న విధానం, నత్తి ఉన్న యువకుడిగా తను కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. పోరాట ఘట్టాల్లో అతని కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. రమ్యకృష్ణ పాత్ర ప్రథమార్ధం వరకు ఆకట్టుకుంటుంది. అనన్య పాండే అందంగా కనిపించింది కానీ, ఆమె పాత్ర సినిమాపై పెద్దగా ప్రభావం చూపించదు. రోనిత్ రాయ్ కోచ్‌గా మెప్పిస్తాడు. విషు, చంకీ పాండే, అలీ, గెటప్ శ్రీను పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా కెమెరా విభాగం తప్ప మరేదీ పెద్దగా ప్రభావం చూపించలేదు. సంగీతం ఓకే అనిపిస్తుంది. దర్శకుడిగా పూరి జగన్నాథ్ అక్కడక్కడా మాత్రమే తన మార్క్‌ని ప్రదర్శించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
Visit the site for more info
Liger Movie Trailer
Liger Movie Review
Ratings: 2/5, Liger Movie Review by Times of India
It’s ironic that Liger is asked to focus multiple times in the film, but the script itself lacks the same focus. Things just keep happening for no rhyme or reason and Puri fails to deliver a satisfactory conclusion to any of the tracks. Vijay deserved better, so did we. As the filmmakers promised, watt laga diya, but not in a good way.
Visit the site for more info
Ratings:–, Liger Movie Review by Shomini Sen
At a time when several south films are doing well at the box office nationwide, ‘Liger’ is an important reminder to makers that a hit template from down south may not always work in the north. Vijay Deverakonda deserved a better Bollywood launch than this. ‘Liger’ is not worth your time.
Visit the site for more info
Ratings: 2/5, Liger Movie Review by Nairita Mukherjee
Liger also joins the long list of films that blame women for men getting distracted. The film makes us question if the team spent ample time writing the script. If only Puri Jagannadh, Charmme Kaur, and Karan Johar had set aside half of the time and money for the script instead of the promotions, Liger could have been a much better film. If only.
Visit the site for more info
Ratings: 2/5, Liger Movie Review by Venkat
Despite Vijay Deverakonda’s hard work, Puri wastes the golden opportunity to get pan-Indian fame. Overall, “Liger” neither delivers a knockout punch nor does it offer thundering moments. It only proves that Puri Jagannadh is yet to come to his old form despite delivering ‘iSmart Shakar’ recently. Bottom line: Bo..Bo..Bo..Boring
Visit the site for more info
Ratings: 1/5, Liger Movie Review by Umesh Punwani
All said and done, it hurts to see projects such as this making it to the theatres even in 2022. I understand cinema is subjective & this is my just opinion: “Please start making films for moviegoers, instead of just fans.” One star!
Ratings: 2/5, Liger Movie Review by Behindwoods
Overall, the film is average technically and below par when it comes to writing. A lot of scenes look inspired from other movies, and are predictable. This affects the engagement of the film badly. A lot could have been better, but if you’re a Vijay Deverakonda fan, Liger is a strict one time watch for you. For the rest, there are literally no factors that redeem the film at any point.
Visit the site for more info
READ MORE: